Ghati Subramanya Swamy temple
Bangalore నుంచి dodballpur వెళ్తే అక్కడ నుంచి 8 KM దూరం ఉంటుంది .
ఇక్కడ విశేషం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి కి 10 తలలు ఉంటాయి .
సుబ్రహ్మణ్య స్వామి వీపుపై నరసింహ స్వామి ఉంటారు .
సుబ్రహ్మణ్య స్వామి వీపు మనకు కనిపించదు కాబట్టి . మనకు నరసింహ స్వామి దర్శనం అయ్యే విధంగా సుబ్రహ్మణ్య స్వామి వీపు వెనకాల పెద్ద అద్దం ఉంచుతారు . స్వామి వారు మనకు అద్దం లోంచి దర్శనం ఇస్తారు .
ఈ ప్రదేశం లో భక్తులు ప్రతిరోజూ తమ మొక్కుబడులను తీర్చుకుంటారు . సాయంత్ర సమయం లో రోజు స్వామి వారు వస్తారు అని చెప్తారు
-- దీప్తి అవసరాల
No comments:
Post a Comment