దేవాలయ ప్రత్యేకతలు
• శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.
• ఇతర దేవాలయములలో సీతమ్మవారు రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనయై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.
• అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.
వసతి కావాలనుకొంటే CRO కార్యాలయంలో సంప్రదించవచ్చు. CRO కార్యాలయంలో ఆలయం ప్రవేశ మార్గం నుంచి ఆలయానికి వెళ్ళే దారిలో వస్తుంది. ఉచిత వసతి సదుపాయం కూడా CRO కార్యాలయంలో లోపల ఉంది. లాకర్ సౌకర్యం కూడా యిక్కడే ఉంది.లాకర్ సౌకర్యం ఉపయోగించుకోవటానికి 5/- రూపాయలు చెల్లించాలి. 200/- రూపాయలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఒకసారి లాకర్ తీసుకొంటే 12 గంటలు ఉపయోగించుకోవచ్చు.
గోదావరిలో స్నానం ఆచరించటానికి స్నాఘట్టాలు ఉన్నాయి.
Rama Darshan | |||||||||||||||||||||||||||||||||||||||||||||
The day begins at the temple with "Prabhadhotsavam" or awakening ceremony at 4.30 AM with specially composed songs of Tumu Narasimhadas, poems, Sannai Trupets Naubat etc. Abhishekam will be performed at 7.00 AM to Lord Rama on Sundays and all the remaining days abhishekams will be performed at Badruni Sannithi on the same time. Note: All saswatha pujas are for a period of 10 years only. For further information, please call Temple Superintendent at +91-08743-232465 or +91-8985-891-929. | |||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Saswatha Pujas | |
Seva | Price (INR) |
Srimadramayana Parayana (Sarannavaratri Mahotsvam 9 Days) | 7500.00 |
Saswatha Alankarm (Vaikunta Ekadasi Days) each Ubhyam | 7500.00 |
Saswatha Nitya Kalyanam | 10000.00 |
Saswatha Vahana Seva (Garuda, Hamsa, Aswa, Suryaprabha and for each seva) | 5100.00 |
Saswatha Pattabbhishekam (on Pushyami Nakshtram day only) | 2500.00 |
Saswatha Bhogam | 1116.00 |
Saswatha Sahasra Namarchana (Utsavamurthulu) | 1000.00 |
Saswatha Abhishekam (at Bhadra Temple) | 500.00 |
Saswatha Laksha Kumkumarchana on Ekadasi Day | 2500.00 |
Saswatha Alankara ubhayam rusum in Sarannavaratri Mahothsavams (each ubhayam) | 7500.00 |
Saswatha Uchita Prasada Vitarana | 1116.00 |
దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు :
- కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
- పర్ణశాల: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.
ఈ ప్రదేశానికి సమీపంగా ఒక ప్రవాహం కలదు. సీతా మాత ఈ ప్రవాహం లో స్నానాలు చేసి తన దుస్తులు సుభ్ర పరుచుకున్న దని చెపుతారు. ఇప్పటికి ఇక్కడ కొన్ని ఆధారాలు చూపుతారు.
- పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది
నదిలో కల్గించే విభజన వలన ఈ పేరును కల్గి ఉన్నాయి. పై నుండి వీటిని చూసినప్పుడు ఒక స్త్రీ తన జుట్టును విభజించే విధంగా ఉండటమే ఈ శ్రేణులకు ఆ పేరు రావడానికి కారణమని కొంత మంది ప్రజలు నమ్ముతారు.
పాపి కొండలు యాత్రకి హైదరాబాద్ నుండి కూడా బుక్ చేసుకో వచ్చు. మీరు AP Tourism Office Tank Bund/Lumbini Park వద్ద ఉన్నది. వారిని సంప్రదిస్తే వారు అడ్వాన్సు లాంచీ రిజర్వేషన్ చేస్తారు. వారి లాంచీ లు చాలా నీట్ గా ఉంటయ్యి. లాంచీలు బయలు దేరే సమయాలు కూడా వాళ్ళు చెపుతారు. అవి 8-30am నుండి ఉంటయ్యి
Travel-RTC timings | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Bhadrachalam is reachable from all major cities in Andhra Pradesh, and other states. Via with (Khammam, Vijayawada, Hyderabad,Hanumakonda, Rajahmundry) regular buses plying in that route. | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
Very Useful blog! Tnq! :)
ReplyDeleteAmazing building architecture
ReplyDelete