హాయ్
నేను మా ఆఫీసు కొలీగ్ కలిసి Vandalur Zoo (Chennai)కి వెళ్ళాం. చెన్నై వచ్చినప్పుడు చూడదగిన వాటిలో ఈ Vandalur Zoo ఒకటి . హే ఆ zoo చాల బాగుంది పైగా చాల పెద్దది నడవడానికి చాల కష్టపడ్డం ఇద్దరం. పైగా zoo జంతువులతో పాటు zoo ఉండవలిసిన మనుషుల్ని కూడా చూసేసం. హే ప్రేమికులకి మంచి ప్లేస్ కూడా అది నేను జంతువులూ కంటే వాళ్ళనే ఎక్కువ చూసాను ...
దూరంగా ఉన్న సగం పైగా మునిగిన చెట్లు కనిపిస్తున్నాయ ? వాటిపైన అన్ని పక్షులే ..దూరం ఎక్కువ అవడం వాళ్ళ సరిగా కనిపించడం లేదు..
మనం చూసే గేదె లానే ఉంది కదా ... ఒకసారి గమనించండి
చూసారా పులి ఎలా ఉందో..
మనం ఈ పులిని చూడగానే .. పక్కవాళ్ళతో హే చూడు చూస్తున్నావా అంటాం..
ఫోటో లో చూపించినట్టు .. ఇవి పక్కప్రక్కనే ఉండవ్ .. ఒకటి చూసి మరొకటి చూడాలంటే చాల దూరం నడవాలి.
హాహా
జూ చూసారుగా వీటిని కూడా చూసి వెళ్ళండి.....
Anti ani ne photos eh upload chesav...solo pics of your's i.e., 2nd nd 4th are awesome!!!!
ReplyDeleteha ha
ReplyDeletegood yar
ReplyDeleteThakq kumar
ReplyDeletekothi ledu enti anukunna...
ReplyDeletele adigo zoo lo chettuku veladutundi....
ha ha aha ha
ha ha...
ReplyDeleteThaq- Badri
Bhagunnayi raja..
ReplyDeletezoo..vallu ninnu pattesukoledhaa??
Arudhaina kothi jathiki chendhinavadila untav kadhaa..
good one......
ReplyDeletethakq- Udaya
Hi Raja Chandra... Nice pics.
ReplyDeleteZoo lo thirigi thirigi kothi la genthuthunaventi?
:)
Delete