Showing posts with label Vandalur Zoo. Show all posts
Showing posts with label Vandalur Zoo. Show all posts

Thursday, 7 April 2011

Vandalur Zoo Photos

హాయ్
 నేను మా ఆఫీసు కొలీగ్ కలిసి Vandalur Zoo (Chennai)కి వెళ్ళాం. చెన్నై వచ్చినప్పుడు చూడదగిన  వాటిలో ఈ   Vandalur Zoo ఒకటి  . హే ఆ zoo చాల బాగుంది పైగా చాల పెద్దది నడవడానికి చాల కష్టపడ్డం ఇద్దరం. పైగా zoo జంతువులతో పాటు zoo ఉండవలిసిన మనుషుల్ని కూడా చూసేసం. హే ప్రేమికులకి మంచి ప్లేస్ కూడా అది నేను జంతువులూ కంటే వాళ్ళనే  ఎక్కువ చూసాను ...


దూరంగా ఉన్న సగం పైగా మునిగిన చెట్లు కనిపిస్తున్నాయ ? వాటిపైన అన్ని పక్షులే ..దూరం ఎక్కువ అవడం వాళ్ళ సరిగా కనిపించడం లేదు..
మనం చూసే గేదె లానే ఉంది కదా ... ఒకసారి గమనించండి
చూసారా పులి ఎలా ఉందో..







 
మీరు నడిచి చూడటానికి ట్రై చేయకండి , ఎందుకంటే ఈ Zoo   చాల పెద్దది మీరు అంత చూడలేరు , అక్కడ సైకిళ్ళు, చిన్నవి జీప్ లుకుడా ఉంటాయ్, వాటిద్వార వెళ్ళడం మంచిది.




మనం ఈ పులిని చూడగానే .. పక్కవాళ్ళతో  హే చూడు చూస్తున్నావా  అంటాం..


ఫోటో లో చూపించినట్టు .. ఇవి పక్కప్రక్కనే ఉండవ్ .. ఒకటి చూసి మరొకటి చూడాలంటే చాల దూరం నడవాలి.











హాహా
 జూ చూసారుగా వీటిని కూడా చూసి వెళ్ళండి.....
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి ****