Girivalam - Arunachalam - 1
--------------------------------------------------------
ఈ అరుణాచలం(Arunachalam) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.
శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .
గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి. అవి
అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట / తెల్లవారుజామున చెస్తారు .* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .
పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
---------------------------------------------------------------------------
తెల్సుకున్నారా ? ఎలా చేయాలో ? ఏమి చూడాలో ?
రండి మనం ఇప్పుడు గిరిప్రదిక్షణం చేద్దాం .. ఓం నమః శివాయ
రమణ మహర్షి ఆశ్రమం ..
ఒక్కసారి శివుణ్ణి స్మరించి .. గిరిని చూస్తూ నడక ప్రారంభిద్దాం .. సింహ తీర్ధం ...
మనం నడవబోయేది మొత్తం ఈ రోడ్డు మీదే ..
శ్రీ పరాశక్తి అమ్మవారి ఆలయం ..
యమ లింగం ..
దర్శనం అయ్యాక .. ఓం నమః శివాయ ... అరుణాచల శివ అంటూ ..
మనం గుర్తుపేట్టు కోవాల్సిన ముఖ్య విషయం .. ఈ ఫోటో చూడండి రోడ్ మలుపు తిరిగింది .. ఎలా ఎప్పుడు కనిపించినా.. కొండవైపుకు తిరగాలి .. లేదా కుడివైపు వెళ్ళాలి ..
వినాయకుడి దేవాలయం ..
మీరు స్వామి వారి టెంపుల్ నుంచి కొండవైపుకి చూస్తే మీకు .. అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది ( తల) కనిపిస్తుంది .
ఈ రోడ్ లో మనకి ట్రాఫిక్ కాస్త తగ్గుతుంది .. రోడ్ ఇరువైపులా చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది ..
ఎం బయపడకండి .. మన జోలికి రావవి ..
దుర్వాసో మహర్షి వారి ఆలయం
ఒక్కో దేవాలయాన్ని దర్శిస్తూ .. ముందుకు కదలాలి..
నైరుతి లింగం
నైరుతి దగ్గర కోనేరు ..
నవ లింగం - నవ శక్తి .. ఈ దేవాలయం లో మనం చూడవచ్చు ..
కొండకి ఎదురుగా ఉన్న దేవాలయం ...
పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది ... మనం లోపాలకి వెళ్లి దర్శనం చేయవచ్చు ..
వెనకాల కోనేరు ..
ఆంజనేయ స్వామి వారి దేవాలయం ..
శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ...
శ్రీ గౌతమ మహర్షి వారి ఆశ్రమం ..
సూర్య లింగం .. ఇక్కడ మీరు కొండని చూస్తే .. మీకు కనిపించే శిఖరం కాకుండా వెనకాల ఉన్న శిఖరం .. వినాయకుడి తొండం లా కనిపిస్తుంది ... మరీచి పోకండి ..
విష్ణు పాదాలు ...
వరుణ లింగం
కాసేపు విశ్రాంతి తీస్కోండి .. తరువాత మనం ఆది అన్నామలై టెంపుల్ .. కుబేర లింగం .చంద్ర లింగం . ఈశాన్య లింగం .. అరుణాచలేశ్వర టెంపుల్ .. అగ్ని లింగం .. దక్షిణ మూర్తి దేవాలయం .. శేషాద్రి ఆశ్రమం చూస్తే ప్రదిక్షణ పూర్తైనట్లే . తరువాతి పోస్ట్ లో ఆ వివరములు తెలియచేస్తాను .
giripradaksin tho deepam festival kuda chala mukyam.2013 lo nov 17 nundi deepam fest modalowthundi.five days jaruguthundi.andariki teliyajeyandi.
ReplyDelete++arunachla arunachala aruna sivom meeru choopistu vute tirigi vachinattu vundi.thank u.
Deletevery great. we have now completed half pradakshina ofthe arunagiri. you have done an incredible service to us. may The ALMIGHTY bless you with more GIRI PRADAKSHINAMS. IN FUTURE. govind
ReplyDeleteNice Post Brother. Keep sharing.
ReplyDeletegr8888888888888888 nice sir
ReplyDeleteMay God guide and bless you Dear. I had been to Thiruvannamalai several times and every time I enjoyed my stay there. And, your post has rekindled that once again, without going there. Keep up the good work. All the best. Love and Love alone ...
ReplyDeleteGIRI PRADKSHINA cheyse adrsuthamu meeku a PARAMAATMUDU kalagaa chesinanduku naa Hrudaya poorvaka Shubbhaabhinandanalu. Naalaanti vaariki adi choopinchinanduku KRUTAJNATALU
ReplyDeleteRadha Krishna
can you help me to guide me to go to vaishnavidevi temple in Jammu
ReplyDeleteregards
rajanikanth
chala adbutamga chepparu veetini chustunte akkda unna anubhuti kalugutondi very very useful information for hindus
ReplyDeleteSper se ooper
ReplyDeletebro entha time padutuhndi
ReplyDeleteTHANKS sir
ReplyDeleteChala Chala manchi information icharu sir... We are going to Arunachalam and your info is very useful. Extremely thankful
ReplyDeleteboss , nice work , thank u so much god bless u
ReplyDeletewe are going for అరుణాచల గిరి ప్రదక్షిణం on oct 14
ReplyDeletei am almost following your route map
thanks
superb really informative
ReplyDelete