ఈ పొస్ట్ లో మీకు అరుణాచలేశ్వరాలయము ( Arunachalam Temple Information) , గిరిప్రదక్షణ (Girivalam) వివరములను తెలియచేస్తాను, నాకు అరుణాచలం (Arunachalam) (Tiruvannamalai) కోసం తేలుసుకోవడానికి 2 నెలలు సమయం పట్టింది. చెన్నై నుంచి 4-5గంటల ప్రయాణం, తిరుపతి నుంచి కూడ ట్రైన్ లు ఉన్నాయ్ . సరె రండి అరుణాచలం(Arunachalam) చుద్దాం .
arunachalam temple history :
అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .
అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ. ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు .
అరుణాచలం వేద, పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రము . అరుణాచలేశ్వర దేవాలయం శివజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ , దాని చుట్టూ అరుణమనే పురము నిర్మింపబడినదనీ పురాణములు తెలుపుతున్నాయి. అక్కడ జరుగవలసిన పూజావిధానమంతా గౌతమ మహర్షి శివజ్ఞచేత ఏర్పాటు చేశరనీ స్కాందపురాణాంతర్గతమైన అరుణాచలమహాత్మ్యం తెలుపుతున్నది.
ఈ కొండ శివుడని పురాణములు తెల్పుతుండటము చేత ఈ కొండకు తూర్పున గల అతిపెద్ద దేవాలయమైన అరుణాచలేశ్వరాలయము కంటే ఈ కొండకే ఎక్కువ ప్రాధన్య మీయబడుతున్నది. ఇది జ్యోతిర్లింగమని చెప్పు కొనబడుతున్నది. ఇది తేజోలింగము గనుక అగ్ని క్షేత్రమంటారు. దక్షిణభాతరతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభుతమునకిది ప్రతీక .
పంచభూతలింగక్షేత్రములు- Panchabhuta Kshetralu
1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం
త్వరలోనే మీరు నా బ్లాగు లో పంచభూతలింగక్షేత్రములు చూసి మీకు తెలియచెస్తాను .
అరుణాచలేశ్వరాలయము
అరుణాచలేశ్వరాలయము అతిపెద్ద దేవాలయం ఒక్కొక్క రాజగోపురం ఒకదానితొ ఒకటి పోటిపడి కట్టినట్లు కనిపిస్తాయి . నాగుగుదిక్కులు నాలుగు రాజగొపురములు ఉంటాయి .
తూర్పు రాజగోపురం ( East Gopuram - Arunachalam )
దక్షిణగోపురము
పాతాళలింగము ( Patala Lingam )
ఇక్కడే రమణమహర్షి (Ramana Maharshi)కొంతకాలం తపస్సు చేసారు . రమణ మహర్షి ఫొటొలు కూడ ఇక్కడ ఉన్నవి .మీరు వాటిని కూడ వచ్చు .. అక్కడికి వేల్లినప్పుడు అండి. ఫొటొ చుస్తున్నారా మెట్లద్వార క్రిందకు దిగితె పాతాళలింగము ఉంటుంది
ఒకసారి అరుణాలేశ్వర దేవాలయములో ముఖ్యస్థానముల లిష్ట్ చూస్తే మిగిలనవి చూపిస్తాను .
పెద్ద నంది
వెయ్యిస్తంభాల మండపము
ఈ గోపురమే చిలుక (కిలి) గోపురం .. అరుణగిరినాధర్ కధ తెలుసుకధా మీకు ..ఈ గోపురాన్ని భళ్ళాల మహారాజు కట్టించరంటా .. ఈ గోపురంలో అరుణగిరినాధుడు చిలుక రూపంలో ఉండిపోయాడని చెప్పుకుంటారు. మీకు గోపురం పైన చిలుక కూడ కనిపిస్తుంది .
బ్రహ్మ ప్రతిష్ఠింఛిన లింగం
గర్భగుడి లో పరమ పవిత్రమైన అరుణాచలేశ్వర స్వయంభూ లింగము సుందరమై, సురుచిరమై , సర్వసిద్ది ప్రదమై , పానపట్ట్ముపై విరాజిల్లుతూ ఉంటుంది.
ఇది త్రిమూర్త్యాత్మకము గనుక ఇక్కడ ఇతర దేవతారాధన జరుపనవసరము లేదు. ఈ అలయం ప్రక్కనే అమ్మవారి ఆలయం ఉంటుంది .ఇక్కడే మీరు పంచ లింగాలయల దర్శనం కూడ చెయవచ్చు.
ఏకాంబరేశ్వరుడు
చిదంబరేశ్వరుడు..
జంబుకేశ్వరుడు
కాళహస్తేశ్వరుడు
ఈ ఆలయం లో శివగంగతీర్ధము , బ్రహ్మాతీర్ధము ఉన్నాయి. వాటిని కొన్ని ముఖ్య రోజుల్లో మాత్రమే తెరుస్తారు
శివగంగతీర్ధము
బ్రహ్మాతీర్ధము
.
మీకు చూపిస్తున్న ఫొటొలు నేను తిసినవి కాకపొవడం వళ్ళ .. మిగతావి చుపించలేకపొతున్నాను :( * తమిళ దేశం లో ఆలయాలన్ని 12.30 వరకు మాత్రమె లొపలికి అనుమతినిస్తారు .. సాయంత్రం 3.45 - 4.00 కి తెరుస్తారు . రాత్రి 8.30 -9.00 గంటలకు మూసివెస్తారు
* పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
ఈ ఆలయం చాల పెద్దది కావడం వళ్ళ మీరు లొపలనే ఉండవచ్చు( పండగ సమయం లో లొపలికి అనుమతించారు ) . గర్బగుడి ఒకటె తెరచి ఉండదు .
మీకో విషయం చెప్పడం మరిచాను . కిలి గోపురానికి ఎదురుగా మరో గోపురం ఉంటుంది దానికి అనుకుని సుబ్రహ్మణ్యుల గుడి ఉంటుంది, మరోల చెప్పలంటే పెద్ద నందికి ఎదురుగ కుడి పక్కన ఉంటుంది . మీరు స్వామి ని దర్శించుకుని వచ్చెకుండా .. పక్కనే ఒకగది ఉంటుంది ఆ గదిలో శివుని నాట్య ముద్రలు చిత్రికరించినవి అద్భుతంగ ఉంటాయి .
* బస్ స్టాండు కు దగ్గరలోనే దేవాలయం ఉంటుంది (సుమారు 2 కి.మి )
arunachalam temple giri pradakshina :
గిరి ప్రదక్షణం (గిరివలం _ Girivalam arunachalam)
ఈ అరుణాచలం(Arunachalam) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం.
శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు. గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .
గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి. అవి
అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం కష్టం కనుక రాత్రి పూట లేద తెల్లవారుజామున చెస్తారు . రమణ ఆశ్రామానికి 2కి.మి దూరం వెళ్ళిన తరువాత కుడివైపుకు తిరగలి రోడ్ కి మధ్యలో వినాయకుడి గుడి వస్తుంది .
అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది కనిపిస్తుంది .
Arunchalam Giripradakshina Route Map
దారిలో మనకు తీర్దములు కనిపిస్తాయి కాని వాటిని వారు పెద్దగ పట్టించుకున్నట్టు కనిపించదు ...
మీరు జాగ్రత్తగ చూడగలిగితే .. రాజరాజేశ్వరి దేవాలయం తరువాత మీకు..
శ్రీరమణాశ్రమం నుంచి ప్రారంభించి, పాలితీర్థం, గళశగుడి అగస్త్యతీర్థం,
ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం,
నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం,
రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల,
రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం,
ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం,
ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం,
గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమం,
దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.
* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
ద్రౌపదిగుడి, స్కందాలయం, యమలింగం, సిద్ధాశ్రమం, శోణతీర్థం,
నైరుతిలింగం, హనుమాన్‌గుడి, ఉణ్ణామలై అమ్మగుడి, ఉణ్ణామలై తీర్థం,
రామలింగేశ్వరాలయం, రాఘవేంద్రమఠం, ప్రతిధ్వని మంటపం, గోశాల,
రాజరాజేశ్వరి ఆలయం, గౌతమాశ్రమం, సూర్యలింగం, వరుణాలింగం,
ఆది అణ్ణామలై ఆలయం, రేణుకాలయం, వాయులింగం, అక్షర మంటపం,
ఈశాన్యలింగం, ప్రవాళ పర్వతం, అరుణాచలేశ్వరాలయం, ఇంద్రలింగం,
గురుమూర్తం, మామిడితోట, అగ్నిలింగం, శేషాద్రిస్వామి ఆశ్రమం,
దక్షిణామూర్తి దేవాలయంలో ముగిస్తే, అది ప్రదక్షిణం.
* గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది.
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
*నిత్యనంద స్వామి అశ్రమం కూడ కనిపిస్తుంది గిరిప్రదక్షణం చేసేటప్పుడు. ఆశ్రమానికి పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
http://www.arunachaleswarar.com/
రమణాశ్రమం (Ramana Maharshi Ashram)
రమణాశ్రమం అరుణాచలేశ్వరాలయమునకు 2 కి.మి దూరం లో ఉంటుంది. అరుణాచలం(Arunachalam) వేళ్ళిన వాళ్ళు రమణాశ్రమాన్ని సందర్శిస్తూంటారు. అక్కడ అరవవాళ్ళకంటే అమెరికా వాళ్ళే ఎక్కువ కనిపిస్తారు మనకు . సాయంత్రం సమయం లో రమణాశ్రమంలో చెసే ప్రార్దన చాల బాగుంటుంది . రమణాశ్రమంలో రమణుల సమాధిని మనం చూడవచ్చు .
రమణాశ్రమం(Ramana ashramam) లో కోతులు ఎక్కువగ మనకు కనిపిస్తాయి . నేమళ్ళు కూడ స్వేచ్చాగ తిరుగుతూంటాయి . రమణాశ్రమం లో ఇంకా లక్ష్మి (ఆవు) సామధి , కాకి సమాధి , కుక్క సమాధి నికూడ ఛుడవచ్చు . ఇవన్ని వరుసాగ ఉంటాయి . అక్కడ గ్రంధాలాయం లో మనకు రమణుల గురించిన పుస్తకాలు లభిస్తాయి . మీరు ఆశ్రమం లో ఉండలాంటె మిరు ముందుగానె బూక్ చెసుకొవాల్సి ఉంటుంది.
http://www.sriramanamaharshi.org/
శేషాద్రి స్వామి ఆశ్రమం (Seshadri Swami Ashram)
రమణాశ్రమం కంటే ముందే మనకు శేషాద్రి స్వామి అశ్రమం కనిపిస్తుంది. శేషాద్రి స్వామి సమాధి కూడ అక్కడే ఉంది. ఇక్కడ కూడ ఉండటానికి రూం లు ఉన్నవి. మీరు ముందుగానే రూం లను బూక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను . నేను వేళ్ళినప్పుడు నాకు రూం లు ముందుగ బూక్ చేసుకోవాలని తేలియక ఇబ్బంది పడ్డాను.
***
మీరు అరుణాచలం వేళ్ళబోయే ముందు గురువు గారు(బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు) చెప్పిన అరుణాచల ప్రవచనం విని వేళ్ళండి.
http://telugu.srichaganti.net/Arunachalam.aspx
జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి.
అరుణాచలం నుంచి కాంచీపురం (కంచి) బస్సు సౌకర్యం కలదు ( 3.30 hrs journey ).
Arunachalam Auto Charges :
అరుణాచలం బస్సు స్టాండ్ కి దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది . అరుణాచలేశ్వరాలయం దగ్గరలోనే రూమ్స్ కూడా ఉన్నాయి . బస్సు స్టాండ్ నుంచి రమణాశ్రమం వెళ్ళడానికి ఆటో వాళ్ళు 60 -80 వరకు అడుగుతారు . 50/- కి కూడా వస్తారు . అరుణాచలేశ్వరాలయం నుంచి రమణాశ్రమం 2 km లోపే ఉంటుంది 60/- అడుగుతారు . 40/- కి కూడా వస్తారు .
arunachalam temple timings :
Morning : 4.30am - 12.30pm
Evening : 4.00pm - 8.30pm
arunachalam girivalam ( giripradikshana ) modati bhagam kosam link click cheyandi :
http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html
arunachalam girivalam ( giripradikshana ) rendava bhagam kosam link click cheyandi :
http://rajachandraphotos.blogspot.in/2013/10/arunachalam-giripradikshana.html
http://telugu.srichaganti.net/Arunachalam.aspx
Hotel / Ashramam Accommodation in Tiruvannamalai
వసతి కావాల్సిన వాళ్ళు నేరుగా సంప్రదించండి.
1. President,
Sri Ramanasramam,
Sri Ramanasramam post,
Tiruvannamalai – 606 603.
Tamilnadu.
email:- ashram@sriramanamaharshi.org
website:- www. sriramanamaharshi.org
రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్ బుక్ చేస్కోవాలి . రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను . భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు , ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది .
2. SIVA SANNIDHI,
Ramana Nagar Post Office,
Siva Sannidhi Street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-235089
Cell:- 9789378779
shiva sanndihi ఆశ్రమం ఆంధ్ర వాళ్ళదే . నేను వెళ్ళలేదు కాని బయటికి బాగానే కనిపిస్తుంది . ఇక్కడ కూడా ముందుగానే బుక్ చేస్కోవాలి . రమణాశ్రమం దగ్గరలోనే ఈ ఆశ్రమం కలదు .
3. ANDHRA ASHRAMAM,
Opp. Sri Ramanasramam,
Chengam road, 3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174
ఈ ఆశ్రమం కూడా రమణాశ్రమం దగ్గరలోనే కలదు . ఇక్కడ రూమ్స్ అంతగా బాగోకపోయినా అందరిలానే వీరు కూడా 400 /- నుంచి 500/- వరకు ఛార్జ్ చేస్తున్నారు . మీకు రూమ్స్ దోరకని పక్షం లో ఇక్కడ రూమ్స్ తీస్కొవచ్చు . భోజనం కూడా వీళ్ళే స్వయంగా వండి వడ్డిస్తారు భోజనానికి మీరు డబ్బులు వేరేగా ఇచ్చుకోవాల్సి వస్తుంది . మనం ఇచ్చే డబ్బులకి విలువ చేయకపోయినా భోజనం బాగేనే ఉంటుంది .
4. President,
Sri Seshadri Swamigal Asramam,
Room No. 8,
Chengam Road, TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236999, 238599, 236740.
Sri Ramanasramam,
Sri Ramanasramam post,
Tiruvannamalai – 606 603.
Tamilnadu.
email:- ashram@sriramanamaharshi.org
website:- www. sriramanamaharshi.org
రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్ బుక్ చేస్కోవాలి . రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను . భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు , ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది .
2. SIVA SANNIDHI,
Ramana Nagar Post Office,
Siva Sannidhi Street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-235089
Cell:- 9789378779
shiva sanndihi ఆశ్రమం ఆంధ్ర వాళ్ళదే . నేను వెళ్ళలేదు కాని బయటికి బాగానే కనిపిస్తుంది . ఇక్కడ కూడా ముందుగానే బుక్ చేస్కోవాలి . రమణాశ్రమం దగ్గరలోనే ఈ ఆశ్రమం కలదు .
3. ANDHRA ASHRAMAM,
Opp. Sri Ramanasramam,
Chengam road, 3rd street,
TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236174
ఈ ఆశ్రమం కూడా రమణాశ్రమం దగ్గరలోనే కలదు . ఇక్కడ రూమ్స్ అంతగా బాగోకపోయినా అందరిలానే వీరు కూడా 400 /- నుంచి 500/- వరకు ఛార్జ్ చేస్తున్నారు . మీకు రూమ్స్ దోరకని పక్షం లో ఇక్కడ రూమ్స్ తీస్కొవచ్చు . భోజనం కూడా వీళ్ళే స్వయంగా వండి వడ్డిస్తారు భోజనానికి మీరు డబ్బులు వేరేగా ఇచ్చుకోవాల్సి వస్తుంది . మనం ఇచ్చే డబ్బులకి విలువ చేయకపోయినా భోజనం బాగేనే ఉంటుంది .
4. President,
Sri Seshadri Swamigal Asramam,
Room No. 8,
Chengam Road, TIRUVANNAMALAI – 606 603
Tamilnadu.
Ph:- 04175-236999, 238599, 236740.
రమణాశ్రమం లో రూమ్స్ కావాలంటే మనం ముందుగా వాళ్ళకి మెయిల్ చేసి రూమ్స్ బుక్ చేస్కోవాలి . రూమ్స్ ఫ్రీ గానే ఇస్తారని విన్నాను . భోజనం కూడా వారే ఏర్పాటు చేస్తారు , ఒకట్రెండు నెలల ముందు బుక్ చేస్కోవడం మంచింది .
శేషాద్రి స్వామి ఆశ్రమం లో రూమ్స్ కావాలంటే కనీసం 15 రోజులు ముందుగానే బుక్ చేస్కోవాలి . వీళ్ళు రూమ్స్ ఫ్రీ గా ఇవ్వరు .
a/c rooms ( 800/- ) నలుగురు ఉండవచ్చు .
రూమ్స్ బాగున్నాయి . వీళ్ళు కొత్తగా a/c పెట్టించారు ఆ రూమ్స్ తీస్కోవడానికి ప్రయత్నించండి . పాత రూమ్స్ లో కొన్ని ఏసీ పనిచేయడం లేదు .
delaxe రూమ్స్ ( 450/- ) ఇద్దరు ఉండవచ్చు .
రూమ్స్ బాగున్నాయి .
normal రూమ్స్ ( 200/- ) ఇద్దరు ఉండవచ్చు .
కాస్త విశ్రాంతి తీస్కోవడానికి , లేదా పర్వాలేదు అనుకుంటే ఉండవచ్చు . మరీ బాలేదు అని చెప్పలేం అలా అని బాగుంది అని చెప్పలేం .
చైత్ర పూర్ణ మినాడు సాక్షి పేపర్ లో వేసిన పోస్ట్ ఇది (7-5-2012) 13- 10 - 2013 |
Girivalam Calendar-2014
Month | Girivalam Day* | Start Date, Day, Time | End Date, Day, Time |
---|---|---|---|
January | 15-Jan-2014 - Wednesday | 15-Jan-2014,Wed, 07:30AM | 16-Jan-2014, Thu,10:33AM |
February | 14-Feb-2014 - Friday | 14-Feb-2014,Fri, 03:39AM | 15-Feb-2014, Sat, 05:58AM |
March | 15-Mar-2014 - Saturday | 15-Mar-2014,Sat, 09:25PM | 16-Mar-2014, Sun,10:20PM |
April | 14-Apr-2014 - Monday | 14-Apr-2014,Mon, 01:13PM | 15-Apr-2014, Tue,01:12PM |
May | 14-May-2014 - Wednesday | 14-May-2014,Wed, 02:14PM | 15-May-2014, Thu,12:45AM |
June | 12-Jun-2014 - Thursday | 12-Jun-2014,Thu, 12:27PM | 13-Jun-2014, Fri,09:41AM |
July | 11-Jul-2014 -Friday | 11-Jul-2014,Fri, 03:01AM | 12-Jul-2014, Sat,08:33PM |
August | 10-Aug-2014 -Sunday | 10-Aug-2014,Sun, 04:55PM | 11-Aug-2014, Mon,03:36PM |
September | 08-Sep-2014 - Monday | 08-Sep-2014,Mon, 10:48AM | 09-Sep-2014, Tue, 07:07AM |
October | 07-Oct-2014 -Tuesday | 07-Oct-2014,Tue, 07:13PM | 08-Oct-2014, Wed, 04:27PM |
November | 06-Nov-2014 - Thursday | 06-Nov-2014,Thu, 05:35AM | 06-Nov-2014, Thu, 03:52AM |
December | 05-Dec-2014 -Friday | 05-Dec-2014,Fri, 06:18AM | 06-Dec-2014, Sat, 05:56AM |
Girivalam Calendar-2013
Month | Girivalam Day* | Start Day | Start Date | Start Time |
---|---|---|---|---|
End Day | End Date | End Time | ||
January | 26-Jan-2013 | Sat | 26-Jan-2013 | 09:40 am |
Saturday | Sun | 27-Jan-2013 | 10:56 am | |
February | 25-Feb-2013 | Mon | 25-Feb-2013 | 02:54 am |
Monday | Tue | 26-Feb-2013 | 03:02 am | |
March | 26-Mar-2013 | Tue | 26-Mar-2013 | 04:49 pm |
Tuesday | Wed | 27-Mar-2013 | 03:38 pm | |
April | 25-Apr-2013 | Thu | 25-Apr-2013 | 03:54 am |
Thursday | Fri | 26-Apr-2013 | 02:10 am | |
May | 24-May-2013 | Fri | 24-May-2013 | 12:38 am |
Friday | Sat | 25-May-2013 | 10:27 am | |
June | 22-June-2013 | Sat | 22-June-2013 | 08:01 pm |
Saturday | Sun | 23-June-2013 | 05:32 pm | |
July | 22-Jul-2013 | Mon | 22-Jul-2013 | 03:01am |
Monday | Tue | 23-Jul-2013 | 12:35 am | |
August | 20-Aug-2013 | Tue | 20-Aug-2013 | 10:19 am |
Tuesday | Wed | 21-Aug-2013 | 08:18 am | |
September | 18-Sep-2013 | Wed | 18-Sep-2013 | 07:03 pm |
Wednesday | Thu | 19-Sep-2013 | 05:40 pm | |
October | 18-Oct-2013 | Fri | 18-Oct-2013 | 05:00 am |
Friday | Sat | 19-Oct-2013 | 05:33 am | |
November | 16-Nov-2013 | Sat | 16-Nov-2013 | 08:30 pm |
Saturday | Sun | 17-Nov-2013 | 08:56 pm | |
December | 16-Dec-2013 | Mon | 16-Dec-2013 | 01:21 pm |
Monday | Tue | 17-Dec-2013 | 02:59 pm |
జీవితం లో ఒక్కసారైన చూడవాల్సిన ప్రదేశాలలో అరుణాచలం ఒకటి.
అరుణాచలం నుంచి కాంచీపురం (కంచి) బస్సు సౌకర్యం కలదు ( 3.30 hrs journey ).
Arunachalam Auto Charges :
అరుణాచలం బస్సు స్టాండ్ కి దగ్గరలోనే అరుణాచలేశ్వరాలయం ఉంది . అరుణాచలేశ్వరాలయం దగ్గరలోనే రూమ్స్ కూడా ఉన్నాయి . బస్సు స్టాండ్ నుంచి రమణాశ్రమం వెళ్ళడానికి ఆటో వాళ్ళు 60 -80 వరకు అడుగుతారు . 50/- కి కూడా వస్తారు . అరుణాచలేశ్వరాలయం నుంచి రమణాశ్రమం 2 km లోపే ఉంటుంది 60/- అడుగుతారు . 40/- కి కూడా వస్తారు .
arunachalam temple timings :
Morning : 4.30am - 12.30pm
Evening : 4.00pm - 8.30pm
arunachalam girivalam ( giripradikshana ) modati bhagam kosam link click cheyandi :
http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html
arunachalam girivalam ( giripradikshana ) rendava bhagam kosam link click cheyandi :
http://rajachandraphotos.blogspot.in/2013/10/arunachalam-giripradikshana.html
How to reach tiruvannamalai :
@ చెన్నై నుంచి బస్సు లో వెళ్ళవచ్చు 4.30 hrs పడుతుంది . బస్సు ఛార్జ్ 110 /-
Hyderabad to Tiruvannamalai By Train :
Hyderabad ––› Chennai By Train 518 Km
Chennai ––› Tiruvannamalai By Taxi 157 Km
Train No | Train Name | Origin | Dep.o | Arr |
---|---|---|---|---|
17652 | Kacheguda Chennai Egmore Express | Hyderabad Kacheguda | 16:30 | 07:15 |
12604 | Hyderabad - Chennai Express | Hyderabad Deccan Nampally | 16:55 | 05:55 |
12760 | Charminar Express | Hyderabad Deccan Nampally | 18:30 | 08:15 |
రాజి గారు TQ అండి. మీ అభిప్రాయన్ని తెలియచేసినందుకు
ReplyDeleteఅరుణాచలం గురించి బాగా చెప్పారు. థాంక్స్.
ReplyDeleteథాంక్స్ అండి రావు గారు..
Deletebtw we are not robots. Appreciate if you can remove the word verifier.
ReplyDeletesry sir.. i don't know how to remove that.. but I'll try..
DeleteTQ..
ReplyDeleteGood one Raja. Keep doing good work..
ReplyDeletechala bagundi rajachandra garu mi blog
ReplyDeleterajachandra garu mi blog ni chaduvutunte ... miru daggara undi maku anni vivaranga cheptunnattu undi.. thanks andi.
ReplyDelete-bhargavi
Bhargavi garu thank you andi
DeleteRajachandra garu
ReplyDeletevery nice description of the punya kshetram. I found your article very helpful
in planning my trip to Arunachalam.
God bless you.
very usefull info u have shared - Thanks and keep it up..!
ReplyDeletemeeru ichhina vivarala valla memu entho anangdamaga santosham ga arunachalam vellagalugutunnamu.. krutagnulamu.. namo namaha..
ReplyDeletechala santosham andi.. mi peru kuda vraste bagunnu.. kshemanga velli.. aunachaleswarunni darsinchukuni randi
DeleteAYYA nannu Vemuri ramam antaru andi.. kruthnudani andi..
Deletevemuri ramam garu .. miku inka emanna information kavalante adagandi.. naku teliste teliyachestanu..
Deletekanchi nunchi arunachalam ki enta duram? train,bus route vivarichagalaru.. facebook lo vemuri ramam ani untundi daniki mee ph no msg cheyagalaru..
ReplyDeletekanchi nunchi arunachalam ki bus lu unnay andi.. nenu anukovadam kumaru 4-5hr time padutundi
Deletekanchi nunchi arunachalm emta duram untundi andi? train bus route cheppagalaru.. facebook lo vemuri ramam ani untundi dayachesi mee phone number mag cheyagalaru..
ReplyDeletevemuri ramam garu.. arunachalam nunchi kanchi ki bus lu unnaya levane vishyam naku teliyadu.. undataniki avakasam undi.. miru chennai vachchi natlaite.. chennai nunchi kanchi 1-2 hrs time padutundi.. miru ANDHRA ASHRAMAM ashram vallaki call cheyandi.. vallaki telustayi.
Deletechala vivaranga chepparu. dhanyavadamulu
DeleteThanks andi..
DeleteKiranmai garu thank you andi.. Gokara kshetra kosam teliyadandi naaku..
Deletechala detailed ga chepparu. andariki chala upayoga karanga untundi. Dhanyavadalu
ReplyDeleteDear Sir,
ReplyDeleteMy heartful thanks to you and I would like to talk to you as I wish to visit Arunachalam by grace of God.
Please maild me your contact number, My mail id narendran.l2gvkbio.com
Regards, Naren
Namaskaramulu,
ReplyDeleteGuruvu garu Brahmma Sri Chaganti Koteshwara Rao gari Pravachanamulu vini Arunachalam darshanamunaku prayathnistunnanu.
Chala santoshamu meeru chala vivaralu theliya chesaru. Daya Chesi Pournamiroju Giri pradakshnam timings thelupa galaru. (I am Planning for SEP-30)
Venu.
I like ur blog verymuch. chala detailed ga chepparu.. eesari velletappudu tappakunda mee blog chusi velte anni miss avakunda chudachhu.. teliyanivallandariki information isthunnaduku chala thanks..
ReplyDeletesireesha
sireesha garu thank you
Deleteచాలా బాగుంది సార్ శ్రీ గురుభ్యో నమః
ReplyDeletedear sir nenu ma family tho 23-02-2013 arunachalam velutunna sir mee information naku baga upayogapadutundi giri pradakshina samayam lo peddavallu nadava leka pote yedayina margam unda vehicle lantidi teliya cheya galaru venkyjanga@gmail.com
ReplyDeletenamaste andi,
ReplyDeleteauto lo untay andi.. peddalu nadavalenivallu ite... kontamandi auto lalonu... car lalonu girivalam chestuntaru...
satya.. garu siva sannidi .. address kuda icchiunnanu kada..
ReplyDeleteThanks a lot sir :)
ReplyDeleteI've been thinking to go to Arunchalam after listening to guruvu gari pravachanams....
The only thing that is stopping is accommodation and exact places and where to see..
Now i've got the idea and i will reply again once after i visit that Holy place :)
Hi Raja...
ReplyDeleteYou seem to be a young chap.. your help is really appreciated.. may god bless you with all the health and wealth in your life.. at such a young age you have a crave towards visiting punya shketralu.. is not easy and only with god's blessing you are able to do this.. you r already blessed.. keep doing the good work.. thanx a ton for your detailed..explanation..
site bagundi andi
ReplyDeletechaalaa vishayaalu sekarinchi andinchaaru
ReplyDeleteExcellent site!!! May lord Arunachaleswara bless you and your family with all success and prosperity for doing many more such good deeds!
ReplyDeleteArunachala Siva!!!
THIS IS VERY GREAT WORK TO HELP TELUGU PEOPLE A GREAT SALUTE TO YOU
ReplyDeleteNamaskaram,
ReplyDeletechala dhanyavaadalu miku, guruvu garu cheppina pravachanam(arunachala vaibhavam) vini, arunachalam veldam ani siddam ayyanu kani ela vellali ela darshanam chesukovalani sankochistunte, aa eeshwaruni anugraham mee dvara ila labhinchindi,naku ipudu chala santhosham ga undi, miku na manspoorthi krutagnyathalu.
ee pradosha vela arunagirini goorchi talusthoo telusukuntoo smarinchukune bagyam mee valana kaligindi.. ThanQ very much andi raja chandra garu..
ReplyDeletesamadhi anutakante adhishtanamu aninachoa bagundunu ani naa abhiprayam.
Sri arunachaleswaraya namaha
thank you andi vijay garu..
DeleteSri arunachaleswaraya namaha
meeru chala manchi pani chesthunnaru akkadiki velli chudaleni variki chudalanukunnavariki darsana bhagyam alaya viseshalu teliya chesinanduku chala danyavadamulu
Deletesir one more suggession....u can post kondagattu...dharmapuri...yadagiri...etc of telangana also....
ReplyDeletenaku chala anandam kalgindi maku spurana rani visesalu cupinchru.mi ku anto runapadi unnanu
ReplyDeleteTQ Raja garu .u have given great information .
Deletegreat meeru sadaa abhinandaneeyulu naa hrudaya poorvaka namaskaramulu meeku
ReplyDeleteYou are really great sir, I heartfully thank you for making such a great website, this is really very good Parameshwarudi anugraham meeku sadaa undalani manaspoorthiga ashistunnanu..
ReplyDeleteThank you
Very nice innovative idea...blog start cheyydam telugu lo....really nice...prati masam lo eae pujalu, vrathalu chestae manchido kuda include chestae baguntundi...helpful
ReplyDeleteVery good idea of narration and guidance. Thanks a lot
ReplyDeleteNamaskarum andi Rajachandra garu me gurunchi nenu kisore sharma dwara telusukunanu
ReplyDeleteme sahakaranuki dhanyavadhamulu me alochana abhinandincha tagadhi elage me praytnum digvijayumga konasagalani memu korukuntunamu a devudi anugrahamu sada me yandhu vundu gaka
very very nice sir, god bless u, naa kallu teripincharu, thankfull to you
ReplyDeletenenu arunachalam next month veldamani anukuntunnanu... chaala viluvaina samacharam andinanduku meeku chala chala thanks....
ReplyDeleteGood Information, Very usefull to all, My good Apreciations for creating such a great website giving not only temples information and also accomodation, visiting places in and outside the temple.
ReplyDeleteIt was very helpful and informational.
ReplyDeleteThank you so much
Seshukumar
THANKU SIR
ReplyDeleteRajachandra garu, Great narration. Thank you so much for the information
ReplyDeleteరాజాచంద్ర గారు, చాలా సంతోషం.
ReplyDeleteఎన్నో వుపయోగపడే విషయాలు చెప్పేరు.
మీ పుణ్యమా అని రూము దొరికినందుకు కృతజ్ణతలు.
రాంప్రసాద్, మైసూరు
good information for vigiting Arunachalam people Raja Chandra garu - Haranath Kollipara, Guntur, Andhra Pradesh.
ReplyDeleteThanks sir ..Anantapur
ReplyDeletedhanyosmi guruvarya
ReplyDeletedhanyosmi guruvarya
ReplyDeletei am Kailash, from hyderabad, i want to visit and do giri pradakshani. i live in Hyderabad.. I want to know the route/train information to reach Annamali. Thanks for providing detail information.;
ReplyDeleteఅరుణాచలం గురించి బాగా చెప్పారు. థాంక్స్.
ReplyDeletethank you for sahring very worth full information raja sir
ReplyDeletechala viluviana samacharam ichharandi...meeru chala sramapadi sekarinchina viluvina blog ki vandanam andi
ReplyDeleteVery Nice information Raaja gaaru, aa ramanula daya valla 1 day back , we thought to visit arunachalam for coming pongal holidays, sir can you please guide us in travelling to arunachalam, how many days before we need to plan and book the rooms there, please advice.
ReplyDeleteReally u had given extreme information, in next week i going to visit Arunachalam, this information really help us to cover entire arunachalam. Thx a lot, I will listen Chaganti guruji pravachanam also.
ReplyDeletefriends, i have visited Arunachalam with family, really it is excellent trip and memorable. Hv done Giri Pradakshina. It is wonderful experience, it tooks me for 5 hours to do pradakshina. I have covered all the temples around the hill. chagantivaru cheppitnattu...............panchmukha darshan daggara.....mani swamy chetha sankam purinchanu....really it is very nice and powerfull. Andaru thappkunda panchamukha darsha daggara mani swamy chetha sankam purinchandi.................this time i have done pradakshin on Wedneday, so i decided to do pradakshini on other week days in coming years. Definately i will visit at least once in a year............om arunachaleswaraya namaha.........please call me at 9010724999 for any suggestions / help items about arunachalam............
ReplyDeleteVery good. Very useful informtion.
ReplyDeleteSuperb Narration Of the Holy Place. I found your article very helpful
ReplyDeletein planning my trip to Arunachalam. God bless you. My Friend
Thanks for your information, it helped me a lot
ReplyDeleteThe information is very clear to the pilgrims.
ReplyDeleteFINE WHAT WE WANT TOSEE U NARET THAT TQ
ReplyDeleteExcellent details given by you to the Telugu devotees. After going through the details given by you and the pravachanams of Brahmasri Chaganti Koteswara Rao garu , everybody plans to go to Arunachalam positively.
ReplyDeleteGod bless you,
simple super
ReplyDeleteayya arunachalam gurinchi chala manchi vishayalu chepparu chala thanks andi kosuri murali krishna, chintalapudi 534460 west godavari district andhra pradesh
ReplyDeleteThank you Raja,
ReplyDeleteIt is very informative and an excellent guide to first time visitors.
Mee journey ayipogane vadileikunda time spent chesi rasinanduku chala thanks.
అరుణాచలం గురించి పూర్తి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు రాజా చంద్ర గారు
ReplyDeleteThanks for such detailed information. I appreciate it. Actually we should find a way to archive and display in a common place online and in some museums to get to know for the people who does not know about it..
ReplyDeletechala bagundi..
ReplyDeleteNamaskaram Raja Garu,
ReplyDeleteOctober 31-2014 na memu oka 100 mandi HYDERABAD nundi Sri Satya Sai Seva Organizatoin tarapuna Arunachalam velli Giripradakshina cheyalani sankalpinchamu. Dayachesi maku travelling, accomodation, food, and timings gurinchi tagina salahalu and suchanalu cheyavalasindi ga manavi.
Mariyu giripradakshina chese samayamu lo VEDA PATANAM (NAMAKAM and CHAMAKAM) and BHAJANA cheyalani sankalpam. Ee vishyam lo kuda tagu salahalu ivvavalasindi ga prarthana.
Thankyou.
Anjan Kumar.
anjan.yada@gmail.com
Arunachalam gurinchi chala baga chepparu. dhanyavadamulu. ento mandi punyam pondetatlu chestunna meru punyapurushulu. aa arunachaleswarudu meku anta shubham kalugunatlu cheyalani ma prardhana
ReplyDeletethankyou, very useful information
ReplyDeletevery thankful
ReplyDeleteRajachander garu chala detaled ga excellent article. Thanks.
ReplyDeletevery good
ReplyDeletearunachalam valenu gani details theladhu
very nice description abt arunachalam temple very thank ful to u sir.Is there train facility to visit the temple from chennai ?if u know the information pls share the details.thank u.-vyshnavi
ReplyDeleteమా అమ్మగారు అరుణాచలం చూడాలి అంటే, ముందుగా వివరాలు చూడాలని గూగుల్ చేస్తే మీ బ్లాగు దొరికింది. చాలా చక్కగా వివరాలు అందించారు. వచ్చే సంవత్సరం ఇండియా వచ్చినప్పుడు, నేను అరుణాచలం మా అమ్మగారిని తీసుకుని వెళ్ళడానికి ప్లాను చేయడానికి తగ్గ వివరాలు అన్నీ మీరు అడగకుండానే అందజేసారు. ధన్యవాదాలు.
ReplyDelete(by the way Iam resident of Los Angeles, CA in United states of America).
rajachandra garu memu tirupathi velthunnamu akkadaninchi arunachalam ki vellutaku transport vivaralu cheppagalaru
ReplyDeleteraja chandra adbutham parama adbutham ga rasavu ,,,memu ni valla chala sahayapaddam ... may arunachaleswaras bless u
ReplyDelete