Showing posts with label Sri Radha Govinda Swamy Temple. Show all posts
Showing posts with label Sri Radha Govinda Swamy Temple. Show all posts

Thursday, 17 July 2014

Sri Radha Govinda Swamy Temple Information

Sri Radha Govinda Swamy Temple

శ్రీ రాధా గోవింద స్వామి ఆలయం చాలా అందమైన ఆలయం. ఆ స్తంభాలు సున్నంతో కట్టినవి. కానీ పాలరాయిలా వుంటాయి. మహరాణి పూజామందిరం ఇది వాస్తవంగా. ఆ మహరాణి తన పుట్టింటి స్త్రీధనంతో ఈ మందిరాన్ని నిర్మించుకుంది అని చెబుతారు ఆ ప్రాంతం వారు. పెద్ద ఏరియాలో ఈ మందిరం, చుట్టూ సిబ్మంది నివాసాలు, దూరంగా ప్రవేశ ద్వారం వుంటాయి. సుందరమైన రాధ, గోవిందస్వామి విగ్రఉాలు కనువిందు చేస్తాయి. టెక్కలి నుంచి సుమారు 20 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయం చేరుకోవచ్చు. నేరుగా బస్సులు వుంటాయి. అటు పర్లాకిమిడికి కూడా దగ్గరే



Sri Radha Govinda Swamy Temple

 Sri Radha Govinda Swamy Temple,
MELIAPUTTI - 532215, Srikakulam Dist