Showing posts with label మురుమళ్ళ. Show all posts
Showing posts with label మురుమళ్ళ. Show all posts

Friday, 15 November 2013

Ainavilli Temple Information

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి - | Ainavilli Vighneswara - East Godavari - Andhrapradesh

Ainavilli Vighneswara Temple Information
 

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం .. పక్కనే ఉన్న మురుమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలాయానికి మనం దగ్గర పడుతుండగానే .. చుట్టూ ఉన్న వాతావరణం .. కోబ్బరి చెట్లు .. చల్లటి గాలి .. పుస్తకాల్లో చదివిన రోడ్ కి ఇరువైపులా చెట్లు .. రోడ్ పక్కన కాలువలు .. ఎక్కడ చూసిన పచ్చటి పొలాలు .. కోనసీమ అందాలను మనం చూడవచ్చు . మనం ఒక్కసారిగా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలోకి వెళ్లినట్టు ఉంటుంది . ఇక్కడ పుట్టిన వారు బయటకు వెళ్లి .. ఆ నగర కాలుష్యం లో ఎలా జీవిస్తున్నారు అని పిస్తుంది .

 స్థలపురాణం







 





Contact

SRI VIGHNESWARA SWAMY DEVASTHANAM
To
The Executive Officer
Sri Vighneswara Swamy Devasthanam
AINAVILLI - 533211
East Godavari District

Phone No:
08856-225812


Route :

Rajahmundry - Ravulapalem - Bodipalem Bridge - Vaanapalli - Ainavilli 60km
Kakinada - Yanam - Amalapuram - Mukteswaram - Ainavilli 65km
Kakinada - Draksharamam - Kotipalli - Mukteswaram - Ainavilli 45km
Kakinada - Yanam - Mummidivaram - Mukteswaram - Ainavilli 45km

http://www.ainavillivighneswara.com/index.php
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Sunday, 3 November 2013

Murumalla Temple Informaton

శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరశ్వరస్వామి వారి దేవస్థానం - మురుమళ్ళ | Murumalla - East Godavari - Andhrapradesh
ప్రకృతి ఒడిలో వెలిసిన ప్రసిద్ద పుణ్యక్షేత్రం  శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరశ్వరస్వామి వారి దేవస్థానం. చుట్టూ పచ్చటి పొలలతో .. కొబ్బరి చెట్లతో చల్లటి గాలి విస్తుండగా మన ప్రయాణం సాగుతుంది . మన ప్రమేయం లేకుండానే మనస్సు ప్రశాంతాతని పొందుతుంది . 
Murumalla Temple Information  :










 శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు మురుమళ్ళ దేవాలయానికి వెళ్ళినప్పుడు .. 
















Temple Accomodation

Presently Sri Veereswara Swamy Temple is having 4 rooms of accommodation
For Booking, Please Contact


To
The Executive Officer
Sri Veereswara Swamy Vari Devastanam
MURAMALLA- 533220
I.POLAVARAM
EAST GODAVARI DISTRICT

Phone. No: 08856-278136

 http://www.sriveereswaraswamytemple.com/index.php



S.no List of Yearly Poojas Dates Cost Details
1. 03-09-2013 250-00
2. 10-03-2013 200-00
3. 14-05-2013 1,116-00


Distance From
Hyderabad 550km
Kakinada 40km
Amalapuram 20km
Visakhapatnam 200km
Vijayawada 220km
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి