శ్రీ సత్యా జాంబవతీ సమేత శ్రీ అళఘుమల్లారి కృష్ణ స్వామి దేవస్థానము , మన్నారు పోలూరు .!!
నెల్లూరు జిల్లా ,సూళ్ళూరుపేటకు నాలుగైదు కి.మీ దూరం లో .. చాలా పురాతన ఆలయం..!!
జాంబవంతునితో యుధ్ధంచేసిన ప్రదేశం గా స్థల పురాణం..!!
గరుత్మంతుని గర్వభంగానికి వేదికైన స్థలంగా కూడా చెబుతారు..
క్షేత్ర పాలకుడు: జాంబవంతుడు..!!
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
-వివరములు తెలియచేసినందుకు ధన్యవాదములు శివగారు ( భారతీయుడు )
No comments:
Post a Comment