Wednesday, 12 June 2013

Golden Temple Information

   24-July-2013
గోల్డెన్ టెంపుల్ ( వేలూరు ):   Golden Temple Information                                               
తిరుమల స్వామి వారి దర్శనం చేస్కున్నవారు గోల్డెన్ టెంపుల్ కి వెళ్తూ ఉంటారు . తిరుమల నుంచి గోల్డెన్ టెంపుల్ కి బస్సు సౌకర్యం ఉంది(3-4hrs) . కాణిపాకం నుంచి కూడా గోల్డెన్ టెంపుల్ దగ్గరే (1hr) .. గోల్డెన్ టెంపుల్ నుంచి కంచి 2-3 గంటల ప్రయాణం . గోల్డెన్ టెంపుల్ ని సాయంత్రం 6 దాటిన తరువాత చూస్తే వర్ణించడం కష్టం .. నిజంగా లక్ష్మి నిలయం లో ఉన్నమా అనిపిస్తుంది . గుర్తుపెట్టుకోండి సాయత్రం 7-8 లోపు మీరు అక్కడ ఉండేలా చూస్కోండి 8 దాటితే ప్రవేశం ఉండదు .


చెన్నై C.M.B.T నుంచి గోల్డెన్ టెంపుల్ కి 4గంటల సమయం పడుతుంది . మామోలు బస్సు ల టికెట్ ఐతే 105/- . ఎ /సి  బస్సు లు ఐతే 165/- టికెట్ ఉంటుంది .

  • 4.00am to 8.00 am Abishekam
  • 8.00am to 8.00 pm General Dharshan
  • 6.00pm to 7.00 pm Aarthi Seva



Address: Sri Puram Sri Narayani Peetam, Thirumalai Kodi, Vellore, Tamil Nadu 632055

Phone:0416 220 6500

Hours:

Sunday8:00 am – 8:00 pm
Monday8:00 am – 8:00 pm
Tuesday8:00 am – 8:00 pm
Wednesday8:00 am – 8:00 pm
Thursday8:00 am – 8:00 pm
Friday8:00 am – 8:00 pm
Saturday8:00 am – 8:00 pm













మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

1 comment:

  1. Anni tamilanadi gudule chebutunnaru. kerala, karnataka gudulu kooda cheppandi

    ReplyDelete