Monday 26 May 2014

Fullara Shakti Peetam

 ఫుల్లరా  శక్తి పీఠం ,  పశ్చిమ బెంగాల్

మీకు తెలుసా ..?.
Fullara is near Labhpur and is about 30 km from Santiniketan One could also come here from Kankalitala, which is about 19 kms.  

“ఫుల్లరా (Phullara/Fullara) (వికసించే) (Blooming) దేవి“ శక్తి పీఠం ఎక్కడుందో.. ? ఆ దేవి రూపం ఎలా వుంటుందో.. ? ఇదిగో.. ఇక్కడ .. చదివి.. చూడండి. !!
 



“ఫుల్లరా(Phullara/Fullara)(వికసించే)(Blooming)దేవి“గా పిలవబడే ఈశక్తిపీఠం,పశ్చిమ బెంగాల్ లో బర్ధమాన్ జిల్లాలో(కోలకతా నుండి 220 Km)Ahmedpur–Katwaరైల్ మార్గంలో,Labhpur రైల్వేస్టేషన్ సమీపంలో తూర్పుదిశగా “Attahas”గ్రామంలో Vairab(భైరవ్)ఆలయం పక్కన ఉంది.
ఇక్కడ సతీదేవి“క్రింది పెదవి”(Lower Lip)పడినట్లు చెపుతారు.రాయితో చేసిన ఈ దేవత“పెదవి”సుమారు“15-18 అడుగుల”వెడల్పు ఉంటుంది.
ఈ ఆలయం పక్కన ఒక పెద్ద చెరువు (Pond) కూడా ఉంది. స్థలపురాణ గాధ ప్రకారం,హనుమంతుడు శ్రీరామచంద్రుని “దుర్గాదేవి”పూజ కోసం ఈ చెరువు నుండే“108 నీల కమలాల(blue lotuses)ను సేకరించాడని చెపుతారు.
చరిత్ర సాక్ష్యాల ప్రకారం,తారాపిత్(Tarapith)వద్ద Bashishtha(వశిష్ట)యోగి ఆశ్రమం ఉంది.ఇక్కడే అతను “Taramantra”సాధనలో పరిపూర్ణుడు అయినట్లు,అతని తండ్రి“Bedgarbha”కీ.శ742(AD)బెంగాల్ వచ్చి అప్పటి బెంగాల్ రాజు“Adishure”నుండి “వాట్ గ్రామం”(Bat gram)ను పొందినట్లు కధనం.

“Attahas”వశిష్టుని కుమారుడు,”Fullara” దేవి యొక్క మొట్టమొదటి ఉపాసకుడు.అతని పేరు మీదే ఈ“Fullara Mahapith” “Attahas Fullara Mahapith”గా పిలవబడుతోంది.Shiyan(Labpurనుండి19 km) వద్ద దొరికిన “పాళీ కాల” రాతిశిలా శాసనం మీద ఉన్న లిపి ప్రకారం,“Naba”పాలుడు(1027-1043AD) లేదా అతని కుమారుడు “మూడవ Bigraha”పాలుడు(1043-1070AD) ఈ Attahas ఆలయ పైభాగంలో “బంగారు కలశాలు”చేయించినట్లు స్థలచరిత్ర వలన తెలుస్తోంది .
ఈ ఆలయం చాలా సంవత్సరాల నుండి “మైథిలీ”బ్రాహ్మణుల“వంశ పారంపర్య”అర్చకత్వంలో వున్నట్లు చరిత్రసాక్ష్యాధారాల వలన తెలుస్తోంది. ఒక అభిప్రాయం ప్రకారం,రాజు “హరివర్మ”తదనంతరం“Samal Barma”(1179 AD)రాజు ఆహ్వానం మేరకు,ఈ“ మైథిలీ బ్రాహ్మణులు” బెంగాలుకు వచ్చారు.అతని “యుద్ధ,శాంతి”మంత్రి అయిన “Balbalavibhujanga Bhabadev Bhatta” వారిలో కొంతమందిని ఈ ఆలయఅర్చకత్వం కోసం నియమించి,వారికి “శీతల్ గ్రామం”లోని కొంత భూమిని బహుమతిగా ఇచ్చాడని చరిత్ర చెపుతోంది.ఈ “Balbalavibhujanga Bhabadev Bhatta”నే “1వ Bhabadev Bhatta”కు“5వతరం”వాడు మరియు వశిష్ట యోగికి ఇంకొక కుమారుడు, “Attahas” పెద్ద సోదరుడు.

 

కాలక్రమేణా,ఈ మైథిలీ ప్రజలు“శీతల్”గ్రామం వదిలి “భకుల్”మరియు పరిసర గ్రామప్రాంతాలలో(Bakul,Dihi Bakul,Shri Bakul,Karmabajpur,Ganeshpur,Sarbajpur,Attahas and Fulia)లలో నివసించడం మొదలు పెట్టారు.పురాతత్వ శాస్త్రజ్ఞుల అభిప్రాయం ప్రకారం Fullara (Fuliyara)పేరున పిలవబడే ఈ “అట్టహాస్ మహాపీఠం“ “ఫూలియా (Fulia)” గ్రామ పేరు నుండే వచ్చింది.
ప్రస్తుతవున్న ఈ దేవి “ప్రధాన ఆలయం”చాలా చిన్నది. దీనిని 1895AD లో”యాదవ్ లాల్ Bandapadhya” నిర్మించారు. దీనికి పూర్వం రెండు “శివాలయాలను”కూడా ఈయన కట్టించారు.  



ఈ Fullara Devi Mahapithలో “మాఘీ పూర్ణిమ”చాలాపవిత్రమైన రోజు.ఆ రోజున దేవికి ఘనంగా“దేవీ మహోత్సవం”జరుపుకుంటారు.ఇది బెంగాలీల “3వFalgun,1306 న“Maghi పూర్ణిమ”నుండి ప్రారంభమైనట్లు,ఆ రోజున“మాఘీ పూర్ణిమ”ను ఘనంగా జరిపినట్లు దేవాలయ పూర్వచరిత్ర వలన తెలుస్తోంది. బెంగాలు ప్రభుత్వం ఇప్పుడు దీనిని ఒక ప్రధాన యాత్రా,పర్యాటక ప్రదేశంగా తీర్చారు.

 @  Phani Prasad Yellajosyula


Wednesday 21 May 2014

Guhyeshwari Temple Information

 గుహ్యెశ్వరీ శక్తిపీఠం - Guhyeshwari Temple
 
Guhyeshwari Temple, also spelled Guheswari or Guhjeshwari, is one of the revered holy temples in Kathmandu, Nepal. This temple is dedicated to Adi Shakti. The temple is a Shakti Peetha near to the Pashupatinath Temple

www.templeinformaton.com
మీకు తెలుసా ..?
51 శక్తి పీఠాలలో ఒకటైన “గుహ్యెశ్వరీ” శక్తిపీఠం గురించి ..? ఎక్కడుందో.. ఆ దేవి రూపం ఎలావుంటుందో..? 


ఇదిగో .. ఇక్కడ.. చదవి ‌..చూడండి ..!!

శ్రీ “గుహ్యెశ్వరీ/గుఃజేశ్వరి/గురేశ్వరి/మాహామాయ” దేవి మొదలైన పేర్లుగల ఈ శక్తిపీఠం నేపాల్ దేశంలో, కాట్మాండ్ పట్టణంలోని “బాగమతి” నది వడ్డున, “పశుపతినాథ్ దేవాలయం” దగ్గర వున్నది !!
“గుహ్యెశ్వరి” అనగా-(గుహ్య – రహస్య/రహస్యాంగ) – “ఈశ్వరి” అనగా ”దేవత”–“రహస్యాంగ దేవత” అని పూర్తి అర్దం..!
సతీదేవి “రహస్యాంగమ్”(Private Part) -“రెండు” ప్రదేశాలలో పడిందని, “మొదటి” భాగం(Outer Parts), అస్సాం రాష్ట్రంలోని, “గువా”హాతి (గౌహతి) లోని “కామాఖ్యదేవి ఆలయం” వద్ద, “రెండో” భాగం(Inner Parts) ఈ ప్రదేశంలో పడిందని ఇతిహాస కధనం..! 


ఈ‌ ఆలయం పూర్తిగా “తాంత్రిక విద్యోపాసన”కు సంబందించినది. “తాంత్రికులకు” అతి ముఖ్యమైన “ఉపాసన” స్థలంగా చెపుతారు!!
ఈఆలయం విశేషం ఏమిటంటే, ఆలయ ప్రాంగణం లోనికి “హిందూ ఏతరులకు” (అన్య మతస్తులకు) ప్రవేశం లేదు.!
పూర్వం ఈ ఆలయం ఒక చిన్న “ఖాళీ ప్రదేశంలో” వుండేది. అక్కడే నివాసముండే కొంతమంది గ్రామస్తులు మొదటసారిగా ఈ దేవిని ఆరాధించటం ప్రారంభించారు. ఆ పరిణామ క్రమంలో భాగంగా, “రాజా ప్రతాప్ మల్ల” 17 వ శతాబ్దం ప్రారంభంలో(1653) ప్రస్తుతం ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించారు.
ఈ ఆలయం “భూటాన్ దేశ సంస్కృతికి అనుగుణంగా వారి “పగోడ” ఆకారంలో నిర్మించబడి, చూపరులకు ఆకర్షించేదిగా “వుండకపోవటం” ఆశ్చర్యంగా వుంటుంది.!



ఐతే, ఈ ఆలయ “ప్రధాన మందిరం” పుష్పమాలలతో అందంగా అలంకరించి వుండి, చూడటానికి చాలా మనోహరంగా వుంటుంది..!
మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , ఇక్కడ ఆలయంలో వివాహం జరుపుకున్న జంటలు, మరో “ 6 జన్మలు పాటు” అదే “సహచర-జంట”(same couple) లుగా “పునర్జన్మలు” ఎత్తుతారని ఇక్కడి ప్రజల ప్రఘాడ నమ్మకం ! 


ఈ ఆలయంలో జరిగే “నవరాత్రి పండుగ”ల సందర్భంగా నేపాల్ రాజు , అతని కుటుంబ సభ్యులు కలిసి “భాగమతి” నదిలో పవిత్ర స్నానం చేసి పూజించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది !!
పెళ్ళైన వారు, తమ భర్తల ఆరోగ్యం కోసం ఇక్కడి దేవిని పూజిస్తూవుంటారు !! అలాగే “శత్రు-విజయం” కోసం కూడా ప్రార్ధనలను చేస్తువుంటారు.!!

@ Phani Prasad Yellajosyula

Wednesday 14 May 2014

Tirumala e Darshan Counters List


మీరు తిరుపతి వెళ్లేముందు / వెళ్ళినతరువాత  :



ఇప్పడికి చాలామందికి తెలియనది తిరుమలలో రూం  బుక్ చేస్కోవడం .
*నాకు తెలిసి  తిరుమల దేవస్థానం వారు ప్రతి జిల్లా లోను  (e-darshan)  సెంటర్ ను ఏర్పాటు చేసారు . మీరు తిరుమల వెళ్ళే ముందుగ ఇక్కడ కు వెళ్లి మీరు ఏ రోజుకు తిరుమల వేల్లదలుచుకున్నారో ఆ రోజు రూమ్స్ / దర్శనం టికెట్స్ ఇన్ఫర్మేషన్ అడగండి . రూమ్స్ కలిగా ఉన్నాయా లేదా వాళ్ళు మీకు చెబుతారు . 60 రోజులు ముందు నుంచి రూమ్స్ బుక్ చేస్కోవచ్చు . 

ఈ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవడానికి ఒక్కరే వెళ్ళండి .. రూమ్స్ / టికెట్స్ ఉన్నాయ్ అనుకుంటే తరువాత అందర్నీ తీస్కుని వెళ్ళవచ్చు .
రూమ్స్ / దర్శనం టికెట్ బుక్ చేస్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీస్కుని వెళ్ళండి .
రూమ్స్ / దర్శనం టికెట్ ధర ఎంత అంటారా అది మీ పరిదిలోనే ఉంటుంది .  తక్కువలో ఐతే 50/- కి కూడా రూం ఉంటుంది .
దూరం నుంచి వచ్చేవాలు ఐతే  ట్రైన్ టికెట్స్  కూడా ఒకసారి చూడండి ..
అందరు చెప్పేదే ఎక్కువ లగేజి తీస్కుని వెళ్ళకండి .. అలాగని అసలు తీస్కుని వెళ్ళడం మానకండి .
పెద్దలు ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు మందులు మరిచిపోకండి .
సరే తిరుమల చేరుకున్నాం . ఇప్పుడు మీరు C.R.O దగ్గరకు వెళ్తే మీకు రూం ని కేటాయిస్తారు . ( C.R.O అని అడిగితే అక్కడ చెబుతారు )
తిరుమలలో ఇన్ఫర్మేషన్ ఎవరిని పడితే వార్ని అడగకండి . పోలీస్ వాళ్లనో లేదా అక్కడ పనిచేసే వల్లనో అడగండి . తిరుమలలో అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడకు వెళ్లి అడిగితె వారు మీకు కావాల్సిన సమాచారం తెలియచేస్తారు .
మరో ముఖ్యమైన విషయం మీతో పాటు చిన్నపిల్లలు / పెద్దవాళ్ళు  ఉంటే వాళ్లతో కూడా మీకు రూం ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడు ఏ రూం లో ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చెప్పండి ఒక వేల దారి తప్పిన వాళ్ళకు తెలుస్తుంది .
చాల సార్లు దర్శన టైం లో తప్పిపోవడం జరుగుతుంది . లేదా వారు వేరే లైన్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు కంగారు పడకండి . దర్శనం అయ్యాక అందరు ఒకేచోటుకు వస్తారు( గుడి బయట ) . అక్కడ వెయిట్ చేయమని ముందే చెప్పండి .
గుడి బయటకు వచ్చాక కూడా ఎవరు కనబడకపోతే / రూం అడ్రస్ తెలియకపొతే మాత్రం ఎక్కువ దూరం వెళ్ళకుండా గుడికి దగ్గరలోనే ఉండమని చెప్పండి.
గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది . ఆ ప్రక్కన సమాచార కేంద్రం ( చిన్న రూం లా ఉంది ) అక్కడే ఇలా తప్పిపోయిన వాళ్ళ సమాచారం తెలియచేస్తారు . ఎప్పుడైనా తెలియనప్పుడు కంగారు పడకుండా పోలీస్ వార్కి చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు .
Tirumala e  Darshan Counters List :


S.No
City/Town  Contact
S.No
City/Town  Contact
01
Adilabad TTD Kalyanamandapam,
e-Darshan Counter,
Housing Board Colony,
Adilabad,
Adilabad District,
Andhra Pradesh.
02
Ahmedabad Sri Balaji Temple, Opp. Nirma University, Ahmedabad
03
Amalapuram TTD Kalyana Mandapam
e-Darshan Counter,
East Godavari District,
Andhra Pradesh
04
Amaravathi Raosaheb Shekhawat Mitra Mandal Building, Adjoining SBI Dastur Nagar Road Branch,Chattri Talab Road,Amravathi-444606 (Maharashtra)
05
Ananthapur TTD Kalyana Mandapam,
e-Darshan Counter,
Near Railway Station,
Ramachandrapuram,
Ananthaprur District,
Andhra Pradesh .
06
Bangalore 1 & 2 TTD Information Center,
e-Darshan Counter,
16th Cross,
Vyalikavel, Malleswaram,
Banglore-3,
Karnataka.
07
Bangalore 2 1360, Lakshmi Nivas- 32, e-Cross road, 4th T Block, Jaya Nagar
Banglore,
Karnataka.
08
Bapatla TTD Kalyana Mandapam , Near RTC Bustand, Bapatla
09
Bobbili TTD Kalyana Mandapam, near water tank, Bobbili.
10
Bhimavaram TTD Kalyana Mandapam
e-Darshan Counter,
Near Town Railwaystation,
Bhimavaram-2
West Godavari District.
Andhra Pradesh
11
Bhopal The Andhra Sanskruthik Parishad,Link Road No.2.,Shivaji Nagar , Bhopal.
12
Bhubaneshwar TTD Kalyana Mandapam ,
e-Dharshan Counter,
Jayadev vihar Chowk,
Bhubaneshwar,
Orissa.
13
Chennai 1 & 2 TTD Information Center,No:50,
Venkatanarayana Road,
T-Nagar,
Chennai-70,
Tamil Nadu
14
Chilakaluripeta Sri Venkateswara Swamy Aryavysya Kalyana Mandir Sangham, Guntur(Dt), A.P.
15
Chirala TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Govt. Hospital,
Kothapet,
Chirala,
Prakasam District,
Andhra Pradesh .
16
Chittoor TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Vellore Road,
Chittoor District,
Andhra Pradesh.
17
Coimbatore TTD e-Dharshan Counter,
Perumal Complex No.9,
Papanaikampalayam,
Coimbatore,
Tamil Nadu
18
Eluru TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Eluru,
West Godavari District,
Andhra Pradesh.
19
Erode e-Dharshan Counter,
D/No: 315,
Perundurai Road,
Club Melange Campus,
Erode-11,
Tamil Nadu.
20
Godavarikhani Municipal Office Complex, Godavarikhani
21
Guntur TTD Information Centre/
Kalyanamandapam,
e-Dharshan Counter,
Rajagardens,
Guntur,
Guntur District,
Andhara Pradesh.

22
Hanumakonda TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Kishanpoora,
Hanumakonda,
Warangal District,
Andhra Pradesh.
23
Hyderabad 1 , 2 & 3 TTD Information Centre,
e-Dharshan Counter,
Balaji Bhavan,
Liberty Circle,
Opp Stanza complex,
Himayat Nagar,
Hyderabad,
Andhra Pradesh
24
Jaipur Andhra Association, F-47, Wajir Pur House,Sundar marg ,C-Scheme,Jaipur
25
Jemshedpur e-Dharshan Counter,
Andhra Bhakta Sree Rama Mandiram
Bistpur
Jemshedpur - 831001

26
Kadapa TTD Kalyana Mandapam
e-Dharshan Counter,
Madras Road,
Sankarapuram,
Kadapa,
Kadapa District,
Andhra Pradesh.
27
Kallakurichi Sri vari Spiritual and Developement Trust, Near Raja Theatre, Raja Nagar, Velli Puram Dist.Kallakurichi
28
Kakinada TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Near Balaji Cheruvu,
Kakinada,
East Godavari District,
Andhara Pradesh.
29
Kandukur Skandapuri Jaganadha Swamy Devasthanam, Kandukur.
30
Kanyakumari Vivekanadha Kendra, Vivekanada Puram, Kanyakumari.
31
Karimnagar TTD Kalyana Mandapam,
e-Dharshan,
Gandhi Road,
Opp RTC Bus Stand,
Karimnagar,
Karimnagar District,
Andhra Pradesh.

32
Khammam TTD Kalyanamandapam,
e-Dharshan Counter,
Opp RTC Bus Stand,
Khammam,
Khammam District,
Andhra Pradesh.
33
Kharagpur e-Dharshan Counter,
Sri Sri Balaji Mandir Committe,
Malamcha Road,
Kharagpur,
West Bengal.

34
Kolhapur e-Dharshan Counter,
Sri Mahalakshmi Temple,
Westran Maharastra
Devasthanam management Committe, Chuorang Nagala park, Kolhapur,Maharastra
35
Kolkata TTD e-Dharshan Counter,
Andhra Association Bulding,
13A, Shah Nagar,
Near Kalighat Station
Rash Behari Avenue,
Kolkata,
West Bengal.
36
Kuppam TTD Kalyana Mandapam, Kuppam ,Anardhra Pradesh.
37
Kurnool TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
C-Camp Centre,
Kurnool,
Kurnool District,
Andhra Pradesh. 
38
Latur e-Dharshan Counter,
AstaVainayaka Prathistan Mandir,
Asta Vinayaka Prathistan Road,
Latur,
Maharastra.
39
Machilipatnam TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Near Bus Stand,
Machilipatnam,
Krishna District,
Andhra Pradesh.

40
Madurai TTD Information Centre, Tallakulam, Madurai
41
Mahaboobnagar TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Near Govt. Jr.College,
New Town,
Mahaboobnagar,
MahaboobNagar District,
Andhra Pradesh.
42
Metpalli TTD Kalyana Mandapam, Metpalli, Karimnagar Dist. Anardhra Pradesh.
43
Mumbai Jainth House,
67 sion west,
behind Vitobho temple,
Sion circle,
Mumbai-22
44
Naidupet TTD Information Centere,
e-Dharshan Counter,
Near Bus Stand,
Naidupet,
Nellore District,
Andhra Predesh.
45
Nagapur Buldana Urban Coop. Bank, Ramadas Road, Nagapur ,Maharashtra.
46
Nalgonda TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Shivaji Nagar,
Nalgonda,
Nalgonda District,
Andhra Pradesh.
47
Nellore TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Durga Mitta,
Nellore,
Nellore District,
Andhra Pradesh
48
New Delhi e-Dharshan Counter,
A.P.Bhavan,
No.1, Ashok Road,
New Delhi

011-23385248
49
Nizamabad TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Pulan Chourastha,
Vatani Road,
Nizamabad.
Nizamabad District,
Andhra Pradesh.
50
Ongole TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Santapet,
Ongole,
Prakasam District,
Andhra Pradesh.
51
Piduguralla Behind ZP High School, Piduguralla, Guntur Dist. Anardhra Pradesh.
52
Pondichery TTD Information Centere,
e-Darshan Counter,
288, J.N Street,
Pondichery,
Tamil Nadu.

53
Proddatur e-Dharshan Counter,
Agasteswara Alayam,
Kurnool Road,
Proddatur,
Kadapa District.
Anardhra Pradesh.
54
Pulivendula TTD Information Centere,
e-Dharshan Counter,
Muddanur Road,
Pulivendula,
Kadapa District,
Anardhra Pradesh.

55
Pune M/s.SAPTAGIRI SHREE BALAJI SEVA TRUST,
Survey no 70/1/1 B,
Near Siciliaa,
B.T.Kawade Road,
Ghorpadi,
Pune - 411001.
56
Puttaparthi Sri Anjaneyaswamy Temple, Puttaparthi, Andhra Pradesh
57
Rajamundry TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Danavaipet,
Rajamundry,
East Godavari District,
Andhra Pradesh.
58
Raipur Andhra Sanskritik Kala Samithi, Anmol flats, Avanthi vihar ,Raipur , Chattisghad.
59
Rajapalam TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
576, Tenkasi Road,
Rajapalam,
Tamil Nadu.
60
Sanga Reddy TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Sanga Reddy
Medak District,
Andhra Pradesh

61
Salem TTD Information Centere,
e-Dharshan Counter,
Sree Garuda Spirutal and Development Trust,
9/4C,6th Cross,
Maravaneri,
Salem 636007,
Tamil Nadu.
62
Shirdi Arya Vysya Nithyannadana Satram, opp to Joshi Hospital, Shirdi , Maharashtra.
63
Sholapur Sri Venkateswara Devasthanam, Sri Venkateswara nagar, Dazi Pet, Sholapur ,Maharashtra.
64
Siddipeta TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Siddipeta,
Medak District,
Andhra Pradesh.
65
Srikakulam TTD Kalyanamandapam,
e-Dharshan Counter,
Near Gandhi Park,
Srikakulam,
Srikakulam Distict,
Andhra Pradesh
66
Srikalahasti e-Dharshan Counter,
Near by Srikalahasti Temple,
Srikalahasti,
Chittoor District,
Andhra Pradesh.
67
Tanuku e-Dharshan Counter,
Tanuku
68
Thadipathri TTD e-Darshan Counter, opp. Municipality office,
Thadipathri
69 Tirupur Srivari Trust, 241/1,
Darapuram Road, Tirupur -641601
70 Trichi D-44,5th cross, North east extension,Thillai Nagar, Thiruchirapalli, Tamilanadu
71
Tirupati e-Darshan Counter,Srivari Sannidhi, Tirumala Bypass Road, Tirupati
72
Tirupati e-Darshan Counter, Mahati Auditorium Campus, Tirupati
73
Udipi Geetha Mandir, Srikrishna Temple, Udipi , Karnataka.
74
Varanasi Kasi Annapurna Arya Vysya Nithyannadana Satram, Opp. Mazda Theatre, Varanasi , Uttar Pradesh.
75
Vellore TTD Information Centere
e-Dharshan Counter,
Officers Line,
Vellore,
Tamil Nadu
76
Vijayanagaram TTD Kalyana mandapam,
e-Dharshan Counter,
Ranhjani Road,
Vijayanagaram,
Vijayanagaram District,
Andhra Predesh.
77
Vijayawada TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
Punnama Thota,
Near All India Radio,
Vijayawada,
Krishna District,
Andhra Pradesh.
78
Visakhapatnam TTD Kalyana Mandapam,
e-Dharshan Counter,
MVP Colony,
Near Raithu Bazar,
Visakapatnam,
Visakapatnam District,
Andhra Pradesh

source :  http://www.tirumala.org/