చెన్నై లో ఉన్న పెద్ద షాపింగ్ మాల్ లో Express Avenue ఒకటి , చెన్నై లోనే ఏమిటి ఇండియా లోనే నెంబర్ 1 షాపింగ్ మాల్ . మన ఆసియా లో 2nd ప్లేస్ అంట . ఇంతకీ ఎక్కడ ఈ షాపింగ్ అనుకుంటున్నారా .. Spencer plaza దగ్గరలోనే ఉంటుంది. Egmore రైల్వే స్టేషన్ కి దగ్గరలేనే ఉంటాయ్ఈ రెండు.
చెన్నై వచ్చినప్పుడు ఈ షాపింగ్ మాల్ ని చూస్తేనే చెన్నై వచ్చినట్టు అనిపిస్తుంది :)
మా కోసమే ఫోటో.... ఎవరికోసమో కాదు .. :)
ఎంట్రన్సు దగ్గర ఈ ఫోటో .. ఎంట్రన్సు లు
మా బావ వాళ్ళ తమ్ముడు
ధరలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయ్ అన్న విషయం చెప్పనక్కర్లేదు కదా ..
ఏమి టచ్ చేయకుండా షాపింగ్ మాల్ అంత తిరగాలంటే 2 గంటలు ఈజీ గ పడుతుంది.
ఈ ఫోటో చూస్తే మన్మధుడు మూవీ గుర్తుకు వచ్చిందా :)
ఈ ప్లేస్ లో చిన్నపిల్లలకి పెద్ద పండగే ......
గన్ చూడాలనుకోవడం తప్పులేదు .... బుల్లెట్ చూడాలనుకుంటే :)
చదవడానికి ట్రై చేశాను అంతే........
ఎలాఉందో మిరే చెప్పాలి
మాకు వచ్చినావి కాదండోయ్ ....
- మీకు ఇంకా టైం ఉంటె ఒకసారి Vandalur Zoo కి కూడా వెళ్లి రండి.